SIPRI Report : ప్రపంచంలోని అనేక దేశాలలో అత్యధిక ఆయుధాలను కొనుగోలు చేయడానికి పోటీ ఉంది. తద్వారా వారు ప్రపంచంలో తమ ప్రభావాన్ని కొనసాగించవచ్చు. ఇందుకోసం ఆయుధాల కోసం కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.
India Was World's 4th Largest Defence Spender In 2022: ప్రపంచంలో దేశ రక్షణ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. భారత్ చుట్టూ చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయి. దీంతో భారత్ ఇటీవల కాలంలో సరిహద్దుల్లో రక్షణ కోసం ఎక్కువగా ఖర్చు పెడుతోంది. 2021తో పోలిస్తే భారత్ రక్షణ వ్యయం 6 శాతం పెరిగినట్లు స్వీడన్ దేశానికి చెందిన స్టాక�