కెరీర్ స్టార్ట్ చేసి నాలుగేళ్లవుతున్నా హిట్ ఎలా ఉంటుందో చూడలేదు. సక్సెస్ ఇచ్చే కిక్ ఎట్లుందో తెలియదు. బ్లాక్ బస్టర్ సౌండ్ కోసం చకోర పక్షిలా ఎదురు చూసిన మేడమ్ కల ఎట్టకేలకు తీరింది. అదిదా సర్పైజ్ అంటూ కేతిక శర్మ కెరీర్‌కు సింగిల్ పెద్ద బూస్టరయ్యింది. పూరి సన్ ఆకాష్ పూరి రొమాంటిక్‌తో ఇంట్రడ్యూసైన ఈ బాత్రూమ్ సింగర్ రాబిన్ హుడ్ వరకు సక్సెస్ ఎలా ఉంటుంది. అది ఇచ్చే కిక్ ఏ రేంజ్‌లో ఉంటుందని…
శ్రీ విష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం #సింగిల్. కేతిక శర్మ, లవ్ టుడే ఫేమ్ ఇవానా కథానాయికలుగా నటించారు. టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించాడు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ సినిమాను నిర్మించారు. మే 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా హిట్…
శ్రీ విష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం #సింగిల్. కేతిక శర్మ, లవ్ టుడే ఫేమ్ ఇవానా కథానాయికలుగా నటించారు. టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించాడు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రోమోస్ కు భారీ స్పందన లభించింది.…
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. సినిమా సిన్మాలు తన మార్కెట్ పరిధి పెంచుతుంటూ తనకంటూ మినిమం గ్యారెంటీ మార్కెట్ ఉండేలా చేసుకున్నాడు. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ సినిమా #సింగిల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద సమర్పణలో డైరెక్టర్ కార్తిక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హాట్ బ్యూటీ కేతికా శర్మ, లవ్ టుడే భామ ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేసవి కానుకగా మే 9న…