“వెన్నెల” అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కిషోర్, వెన్నెల కిషోర్‌గా ఇప్పుడు టాప్ కమెడియన్ హోదా అనుభవిస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు వెన్నెల కిషోర్ సినిమా ప్రమోషన్స్‌కి రాడు అనే ఒక మరక ఉండేది. ఇప్పుడు ఆ మరక తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు వెన్నెల కిషోర్. తాజాగా “సింగిల్” సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఆయన పాల్గొన్నాడు. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా ఒక ఫుల్…