గత కొన్ని రోజులుగా మీడియాలో సింగింగ్ కపుల్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నారంటూ ఓ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఇష్యూపై ఇప్పటి వరకూ మౌనంగా భరిస్తూ వచ్చిన జంట ఎట్టకేలకు సోషల్ మీడియాలో స్పందించింది. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు నెలకొన్నాయని, ఇద్దరు విడి విడిగా ఉంటున్నారని, విడాకులు తీసుకోబోతున్నారన్న రూమర్లకు చెక్ పెడుతూ ‘సెపెరేట్ అవుతున్నామనే న్యూస్ వచ్చినప్పటి నుంచి తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో పాటు యూట్యూబ్ వ్యూస్…