క్యాన్సర్ తో పోరాడి ఓడిన సీనియర్ హాలీవుడ్ యాక్టర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ హాలీవుడ్ నటుడు, గాయకుడు శామ్యూల్ ఎడ్వర్డ్ రైట్ మే 24వ తేదీన మరణించాడు. న్యూయార్క్ లోని వాల్డన్ లో ఉన్న ఆయన స్వంత ఇంట్లో శామ్యూల్ తుది శ్వాస విడిచాడు. ఆయన మరణానికి కారణం ప్రొస్ట్రేట్ క్యాన్సర్ అని అతడి కూతురు ప్రకటించింది. అయితే, 1989లో విడుదలైన ‘ద లిటిల్ మెర్మెయిడ్’ సినిమాలో ‘సెబాస్టియన్ ద క్రాబ్’ పాత్రకిగానూ శామ్యూల్ ఫేమస్. డిస్నీ వారి ఆ యానిమేషన్ మూవీకి ఆయన వాయిస్ అందించాడు. ఇక ‘ద లిటిల్ మెర్మెయిడ్’ సినిమాలోనే ‘అండర్ ద సీ’ పాటకిగానూ ఆయన అకాడమీ అవార్డ్ కూడా అందుకున్నాడు. నటుడు, గాయకుడు కూడా అయిన శామ్యూల్ ఎడ్వర్డ్ ‘చార్లీ పార్కర్’ బయోగ్రఫికల్ ఫిల్మ్ లో డిజ్జీ గెలెస్పీ పాత్ర కూడా అద్భుతంగా పొషించాడు. ఇక డిస్నీ వారి ఫేమస్ మూవీ ‘ ద లయన్ కింగ్’లో ముసాఫా రోల్ కి కూడా ఈయనే వాయిస్ ఇచ్చాడు! ఒరిజినల్ ‘ద లయన్ కింగ్’ మూవీలోని శామ్యూల్ ఎడ్వర్డ్ వాయిస్ చాలా చాలా ఫేమస్!
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..