టాలీవుడ్ సహా దక్షిణాది భాషలలో పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడిన సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ మేరకు తాజాగా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా సమాచారం. దీంతో ఆమెను స్థానిక హాలిస్టిక్ అనే ఆసుపత్రికి తీసుకు వెళ్లారు పోలీసులు. ఆమె ప్రస్తుతం నిజాంపేట పరిసరాలలో నివాసం ఉంటుంది. నిజాంపేటలోని వర్టెక్స్ ప్రివిలేజ్ లో తన భర్తతో కలిసి కల్పన నివాసం ఉంటుంది. అయితే రెండు రోజుల నుంచి…