యంగ్ హీరో శ్రీవిష్ణ హీరోగా శ్రీహర్ష కొనుగంటి డైరెక్షన్ లో వచ్చిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘ఓం భీమ్ బుష్’. గతేడాది మార్చి 22 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మినిమమ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. అటు నిర్మతలకు బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్…