ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ కి చరిత్రలో కొన్ని పేజీలు ఉండేలా చేసిన సినిమా ‘సింహాద్రి’. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ సింహాద్రి. కేరళ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ ని సింగమలైగా చూపిస్తూ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. సరిగ్గా మీసాలు కూడా లేని ఎన్టీఆర్ ని సింహాద్రి సినిమా సూపర్ స్టార్ ని చేసింది. ఇండియాలో ఆ టైంలో ఎన్టీఆర్ కి ఉన్న వయసులో, ఆ స్థాయి…