దేశంలో చాలా మంది మొబైల్ ఫోన్లలో ఖచ్చితంగా డ్యూయల్ సిమ్‌ను వాడుతారు. అయితే కొందరూ మాత్రం 9,10 ఇంకా ఎక్కువ సిమ్‌లు వాడేవారు ఉన్నారు. కానీ ఇందులో ఎన్ని నెంబర్లు పనిచేస్తాయో లేదో తెలియదు. కొందరు టాక్‌టైమ్, టారీఫ్ ఆఫర్ల కోసం ఇష్టానుసారంగా సిమ్‌లు కొని వాటితో ఉపయోగం అయిపోగానే పడేస్తారు. మరికొందరు వాటిని అంతే అంటిపెట్టుకుని ఎప్పుడో ఒక్కసారి వాడుతుంటారు. ఇది సర్వసాధరణ విషయం.. అయినప్పటికీ దీనివల్ల సైబర్‌నేరగాళ్లు సైతం రెచ్చిపోతున్నారు. దీంతో ఈ సమస్యలకు…