కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక ఆర్టిస్ట్ కి లేదా హీరోకి రెడ్ కార్డ్ ఇష్యూ చేసింది అంటే అతను ఎంత పెద్ద స్టార్ అయినా కెరీర్ కష్టాల్లో పడినట్లే. స్టార్ కమెడియన్ గా చలామణీ అవుతున్న సమయంలోనే వడివేలుకి రెడ్ కార్డ్ ఇష్యూ చేసారు, దీంతో దాదాపు పదేళ్ల పాటు సినిమా అవకాశాలే లేకుండా పోయాయి. అలాంటి పరిస్థితే ఇప్పుడు మరోసారి కోలీవుడ్ లో నెలకొంది. తమిళ స్టార్స్ సిలంబరసన్ శింబు, విశాల్, ఎస్జె సూర్య, యోగి…