Gold Prices: చాలారోజుల నుంచి నిరంతరాయంగా పెరిగిన బంగారం ధరలు స్వల్ప ఊరటను అందించాయి. ప్రస్తుతం ఓవైపు పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్నా.. బంగారం ధర తగ్గింపుతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు దేశవ్యాప్తంగా భారీగా ధరలు పడిపోయాయి. ఇక హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.400 భారీ తగ్గింపును నమోదు చేసి