కండల వీరుడు సల్మాన్ ఖాన్ చెప్పిన టైంకి రాడు అన్న టాపిక్ ఆపినా ఆగేటట్లు లేదు. ఏఆర్ మురుగుదాస్ మొదలు పెట్టిన ఈ చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. సికిందర్ డిజాస్టర్ కావడానికి సల్మానే కారణమని, సెట్‌కి ఆలస్యంగా వచ్చేవాడని, మార్నింగ్ తీయాల్సిన సన్నివేశాలు రాత్రి తీయాల్సి వచ్చేదని, దీని వల్ల ఎమోషనల్ సీన్స్ దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చాడు. దీనిపై రీసెంట్లీ కౌంటరిచ్చాడు సల్మాన్ ఖాన్. మదరాసి హీరో ఉదయం ఆరుగంటలకే వచ్చేసేవాడు అదేమైనా బ్రహ్మాండంగా ఆడిందా అంటూ…
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం ‘సికందర్’. రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ కీలకపాత్రలు పోషించగా. చాలా రోజుల తర్వాత, ఈ మూవీతో సల్మాన్ మంచి కంబ్యాక్ ఇస్తారు అనుకుంటే.. ఫ్యాన్స్‌కు డిజాస్టర్ గానే మిగిలిపోయింది. కానీ డిజాస్టార్ టాక్ వచ్చినప్పటికి సల్మాన్‌ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా ‘సికందర్’ సినిమాకు ఓవర్సీస్‌లో భారీగా వసూలు మాత్రం వచ్చాయి. యాక్షన్, హ్యుమన్ ఎమోషన్స్‌తో రూపొందించిన…
ప్రజంట్ బాలీవుడ్ నుండి విడుదలకు సిధ్ధంగా ఉన్న చిత్రాలు ‘జాట్’, ‘సికిందర్’. ఈ రెండు చిత్రాలను సౌత్ డైరెక్టర్ లే తెరకెక్కించడం విషేశం. తాజాగా విడుదలైన ఈ రెండు మూవీస్ ట్రైలర్స్ చూస్తుంటే..యక్షన్‌తో నింపేశారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్ లో వీరి పేర్లే బాగా వినిపిస్తున్నాయి. బాలయ్యతో వీరసింహారెడ్డి తీసిన గోపీచంద్ మలినేని ‘జాట్’తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. అయితే ఈ సినిమాను రవితేజ తో తీద్దామనుకుంటే.. బడ్జెట్ రూ.100 కోట్లు దాటింది. వర్కవుట్ కాదని.. సన్నీ డియోల్‌తో…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అప్ కమింగ్ మూవీ సికందర్ మార్చి 30న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈద్ సల్లూభాయ్‌కు సెంటిమెంట్ కావడంతో ఐపీఎల్ ఫీవర్ స్టార్టైనా సరే ఏ మాత్రం తగ్గేదెలే అంటూ పండుగ నాడు సినిమాను తెస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. మరోసారి మురగదాస్ తన మార్క్ చూపించినట్లే కనిపిస్తుంది. మార్చి 30న సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ పై దండయాత్ర షురూ చేస్తున్నాడు. Also Read : Kollywood :…
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ భారీ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన సల్మాన్ గ్రాఫ్ గత కోది రోలుగా డౌన్‌లో ఉంది. ఈ సరి ఎలా అయిన తన అభిమానులను తృప్తిపరచడం కోసం ‘సికందర్’ మూవీతో వస్తున్నాడు . రష్మిక హీరోయిన్‌గా, దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు సల్మాన్. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్…
సల్మాన్ ఖాన్‌ను ఆ సెంటిమెంట్ వెంటాడుతుందా..? ఒకసారి, రెండు సార్లు కాదు.. రిపీట్‌గా ఫాలో అవ్వడం వెనుక రీజనేంటో సికిందర్ విషయంలో కూడా ఇదే కంటిన్యూ చేయబోతున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ కండల వీరుడు ఒక సెంటిమెంట్ పెట్టుకుని ఫాలో అవుతున్నాడు. అదే ఈద్ రోజున మూవీ రిలీజ్ చేయడం. గత 15 సంవత్సరాలుగా ఫాలో చేస్తున్నాడు. వాంటెడ్‌తో స్టార్టైన ఈ సెంటిమెంట్‌ను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. ఈద్ రోజు…
Sikandar : సల్మాన్‌ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సికందర్’. ఇటీవల వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ కు హిట్ తప్పని సరి.
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పీరియాడిక్ జోనర్ లో చేస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఆఖరి దశలో ఉన్నది. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ మూవీ షూటింగ్ మూడేళ్ల క్రితం మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఈ సినిమా చాలా సార్లు వాయిదాల మీద వాయిదాలు పడింది. దీని తర్వాత స్టార్ట్ చేసిన ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అయ్యాయి.. సూపర్ హిట్…