SIIMA 2022 Best Director Nominations: ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 11వ ఎడిషన్ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరగనున్నాయి. ఇప్పటికే ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు మొదలవగా ఇప్పుడు నామినేషన్లు కూడా మొదలు పెట్టారు నిర్వాహకులు. తెలుగు, తమిళం, కన్నడ సహా మలయాళ పరిశ్రమల్లో సినీ పరిశ్రమలో ఉన్న నోటెడ్ క్రాఫ్ట్స్ లో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన వారికి ఈ “సైమా”…