సైమా 2021 అవార్డుల వేడుక నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. టాలీవుడ్ నుండి ఈ వేడుకలో “మహర్షి” హవా కనిపించింది. ఈ సినిమా ఉత్తమ నటుడు (మహేష్ బాబు), ఉత్తమ దర్శకుడు (వంశీ పైడిపల్లి), ఉత్తమ సంగీత స్వరకర్త (దేవి శ్రీ ప్రసాద్), ఉత్తమ సహాయ నటుడు (అల్లరి నరేష్), ఉత్తమ సాహిత్యం (ఇదే కథ కోసం శ్రీమణి) సహా మొత్తం 5 అవా