యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి “సిగ్గెందుకురా మామ” అనే మాస్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సాంగ్ ను విడుదల చేస్తూ చిత్రబృందానికి ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. ఈ చిత్రంలో ఇది మూడవ సాంగ్ కాగా… దీనిని…