పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడు గోల్డీబ్రార్ చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారాన్ని అమెరికా కొట్టిపారేసింది. కెనడాకు చెందిన గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు తెలిపారు.
Gangster Goldy Brar: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మసేవాలా హత్య కేసులో కీలక సూత్రధారిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ హత్యకు గురైనట్లు తెలుస్తోంది.
సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ ఎన్నికల్లో పోటీపై యూటర్న్ తీసుకున్నారు. పంజాబ్‌లోని బటిండా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు.
ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా తండ్రి బల్కౌర్ సింగ్ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. బటిండా లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Lawrence Bishnoi: పంజాబ్‌లోని భటిండా జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఆరోగ్యం క్షీణించింది. బిష్ణోయ్‌ని ఫరీద్‌కోట్‌లోని గురుగోవింద్ సింగ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు.
జైలు శిక్ష పడిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మరోసారి నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించాడు. జైలు నుంచే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యం అని చెప్పాడు.
పంజాబ్‌లోని తరన్ తరణ్ జిల్లాలోని గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఆదివారం జరిగిన ఘర్షణలో ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు మరణించారని పోలీసులు తెలిపారు.
ఇటీవల సల్మాన్ ఖాన్‌కు తనతో పాటు తండ్రి సమీర్ ఖాన్‌ను చంపేస్తామంటూ ఓ బెదిరింపు లేఖ వచ్చిన విషయం తెలిసిందే! ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ వర్గానికి చెందిన వారే ఆ లేఖ పంపినట్టు పోలీసు విచారణలో తేలడంతో.. అతడ్ని కూడా ప్రశ్నిస్తున్నారు. తొలుత ఆ బెదిరింపు లేఖతో తనకెలాంటి సంబంధం �