బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా ప్రస్తుతం ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతునన్ ఈ సినిమాతో సిద్దార్థ్ మొట్టమొదటిసారి ఓటిటీలో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకొంటుంది. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా సిద్దార్థ్ ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. ఇక తాజాగా ఈ షూటింగ్ లో ఈ యంగ్ హీరో గాయాలపాలయ్యాడు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా అభిమానులకు…
బాలీవుడ్ స్టార్స్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల లవ్ స్టోరీ, బ్రేకప్ గురించి బీటౌన్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. ఇన్నాళ్లూ డేటింగ్ చేస్తున్న కియారా, సిద్ధార్థ్ ఇప్పుడు విడిపోయారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ జంట ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చినప్పుడే కాదు, ఇప్పుడు విడిపోయారంటూ ప్రచారం జరుగుతున్నా తన గురించి కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అంతేకానీ క్లారిటీ ఇవ్వట్లేదు. తాజాగా ఆమెకు హీరోతో బ్రేకప్ పై ఇన్ డైరెక్ట్ క్వశ్చన్ ఎదురైంది.…
south indian actress Rashmika mandanna Bollywood debue film Mission Majnu movie release date fixed. సిద్ధార్థ్ మల్హోత్రా, రశ్మిక మండణ్ణ నటిస్తున్న చిత్రం ‘మిషన్ మజ్ను’. 1970 సమయంలో పాకిస్తాన్ నడిబొడ్డున జరిగిన ‘రా’ మిషన్ కు సంబంధించిన సంఘటనలతో ఈ సినిమాను సంతాను బాగ్చీ తెరకెక్కిస్తున్నారు. గత యేడాది ఫిబ్రవరి మాసంలో లక్నోలో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ యేడాది మే 13న సినిమా విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని జూన్…
కన్నడ సినిమాతో రష్మికా కెరీర్ మొదలయింది. తర్వాత తెలుగులోను సత్తా చాటింది. తమిళంలో పర్లేదు మరీ హిందీ సంగతి ఏంటీ.. బాలీ వుడ్‌లో ఈ అమ్మడికి విజయం వరించేనా .. హిందీలో సినిమా చేయక ముందు రష్మికా మందన్నాకు ఉత్తరాదినా బోలెడు క్రేజ్ వచ్చేసింది. కొందరైతే ఏకంగా నేషనల్ క్రష్ అని ఆకాశానికి ఎత్తేశారు ఈ భామను. బాలీవుడ్‌లో సక్సెస్ పుల్ హీరోయిన్‌గా తనను తాను నిరూ పించుకోవడానికి తీవ్ర ప్రయత్నమే చేస్తుంది. హిందీలో రష్మికా నటించిన…
కెప్టెన్ విశాల్ బత్రా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘షేర్షా’ని ప్రతి భారతీయుడు తప్పక చూడాలి అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటున్నారు. బన్నీ బుధవారం షేర్షాను వీక్షించారు. సినిమా ఎంతగానో నచ్చటంతో తన భావోద్వాగాన్ని ట్విటర్ లో పంచుకున్నారు. అంతే కాదు యూనిట్ లో భాగమైన ప్రతి ఒక్కరినీ ప్రశంసించారు. “షేర్షా బృందానికి అభినందనలు. హృదయానికి హత్తుకునే సినిమా ఇది. టైటిల్ పాత్ర పోషించిన సిద్ధార్ధ్ మల్హోత్రా తన కెరీర్ లో ఉత్తమ ప్రదర్శన…
సౌత్ సినిమా ఇండస్ట్రీకి, బాలీవుడ్ కి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా, అక్కడి మీడియా దూకుడుగా ఉంటుంది. సౌత్ లో యాక్టర్స్ ని, దర్శకుల్ని పెద్దగా పర్సనల్ కొశన్స్ అడిగే వారుండరు. కానీ, బీ-టౌన్ లో అలా కాదు. ఏ ఇద్దరు లవ్ లో పడ్డా వారి ఎఫైర్ జాతీయ సమస్యగా మారిపోతుంది. ప్రతీ రోజు పుకార్లు పుడుతుంటాయి. వీలైనప్పుడల్లా జర్నలిస్టులు ప్రశ్నలు కూడా సంధిస్తుంటారు. ఈ మధ్య మన సౌత్ డైరెక్టర్ కి బాలీవుడ్ లో…
బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా “షెర్షా”. ఈ చిత్రం కూడా ఓటిటి బాట పడుతుందనే వార్తలు గత కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. ఆ వార్తలకు తెర దించుతూ తాజాగా అమెజాన్ ప్రైమ్ లో సినిమా రిలీజ్ కానుందని ప్రకటించారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం టీజర్‌ను ట్వీట్ చేస్తూ “మా హృదయాలలో ప్రేమ, ప్రైడ్,…
బాలీవుడ్ టాప్ హీరోలు ఒక్కొక్కరుగా టాప్ గేర్ లోకి వస్తున్నారు. అందరూ సెట్స్ మీదకి దూకేస్తున్నారు. సెకండ్ వేవ్ కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల నెలల తరబడి ఇంట్లోనే ఉండిపోయిన బిజీ హీరోలు ఇప్పుడు డబుల్ జోష్ తో బరిలోకి దిగుతున్నారు. అజయ్ దేవగణ్ కూడా ఒకేసారి రెండు సినిమాలపై దృష్టి పెట్టబోతున్నాడు… Read Also: చెర్రీ – శంకర్ మూవీకి బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ లాక్ డౌన్ ఎత్తేసి షూటింగ్స్ కి పర్మీషన్ ఇవ్వటంతో…