MISSION MAJNU: రశ్మిక ఫస్ట్ హిందీ మూవీ రిలీజ్ డేట్ లాక్డ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
south indian actress Rashmika mandanna Bollywood debue film Mission Majnu movie release date fixed.
సిద్ధార్థ్ మల్హోత్రా, రశ్మిక మండణ్ణ నటిస్తున్న చిత్రం ‘మిషన్ మజ్ను’. 1970 సమయంలో పాకిస్తాన్ నడిబొడ్డున జరిగిన ‘రా’ మిషన్ కు సంబంధించిన సంఘటనలతో ఈ సినిమాను సంతాను బాగ్చీ తెరకెక్కిస్తున్నారు. గత యేడాది ఫిబ్రవరి మాసంలో లక్నోలో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ యేడాది మే 13న సినిమా విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని జూన్ 10కి వాయిదా వేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. రశ్మిక మండణ్ణ నటించిన ‘పుష్ఫ’ ఇప్పటికే హిందీలో డబ్ అయ్యి చక్కని విజయాన్ని సాధించింది. ఈ నెల 11న ‘రాధేశ్యామ్’ హిందీ వర్షన్ కూడా రిలీజ్ కాబోతోంది. అయితే రశ్మిక అంగీకరించిన మొట్టమొదటి స్ట్రయిట్ హిందీ సినిమా ‘మిషన్ మజ్ను’ నే కావడం విశేషం! సో… ఈ మూవీతో రశ్మిక ఉత్తరాది ప్రేక్షకులను, దర్శక నిర్మాతలను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!