ఇక జానూ పాపకు బాయ్ ఫ్రెండ్‌తో చక్కర్లు కొట్టే టైం లేదు. పెద్ది షూట్‌కు కాస్త గ్యాప్ రావడంతో ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేసిన జాన్వీ. రీసెంట్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టింది. కాస్త గ్యాప్ దొరికితే ఇతర ఈవెంట్స్, స్పెషల్ ఫ్యాషన్ షోలతో టైమ్ పాస్ చేస్తోన్న ఈ స్టార్ కిడ్.. నెక్ట్స్ టూ ఆర్ త్రీ మంత్స్ మాత్రం ఊపిరి సలపనంత బిజీగా మారిపోనుంది. ఎందుకంటే మేడమ్ నుండి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు రాబోతున్నాయి. ఏడాది…
ఈ మధ్య కాలంలో హీరోలకు క్రియేటివిటీ ఎక్కువై తమ పనితో పాటు ఇతర విషయాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. తమ సినిమా అని ఫీలవ్వడంలో తప్పు లేదు కానీ దర్శకులు, రైటర్స్ పనిలో కూడా వేలు పెడుతున్నారు. అవే చిలికి చిలికి క్రియేటివ్ డిఫరెన్స్‌కు దారి తీస్తున్నాయి.అన్ని చిత్ర పరిశ్రమలలో ఇదే జరుగుతుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. బాలీవుడ్‌లో ఈ కల్చర్ మరీ ఎక్కువైందని తెలుస్తోంది. ప్రజెంట్ ఇటువంటి వార్తతోనే హీరో సిద్దార్థ్ మల్హోత్రా టాక్ ఆఫ్ ది ముంబయిగా…
ఈ మధ్యకాలంలో కధానాయికల ఆలోచన విషయంలో చాలా మార్పు వచ్చింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పటి కూడా వారి పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేస్తున్నారు. మొదట్లో హీరోయిన్స్ పెళ్లి పిల్లలు .. అయితే ఛాన్స్‌లు తగ్గిపొతాయి అనే ఉద్దేశంతో ముపై దాటిన వివాహా బంధం లోకి అడుగు పెట్టేవారు కాదు. కానీ ఇప్పుడు నటిమనులు మాత్రం అలా కాదు కెరీర్ కంటే వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో చాలా…
కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటికి ఒక చిన్న అతిథి రాబోతున్నాడు. అదేనండీ వీరిద్దరూ మరో జీవికి ప్రాణం పొయనున్నారు. ఈ శుభవార్తను ఈ జంట తమ అభిమానులతో పంచుకున్నారు. వివాహం జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత, కియారా అద్వానీ తాను తల్లి కాబోతున్నట్లు అభిమానులతో శుభవార్త పంచుకుంది. కియారా అద్వానీ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. అందులో ‘మన జీవితంలో అత్యంత అందమైన బహుమతి రాబోతోంది’ అని రాసుకొచ్చింది.…
Shah Rukh Khan to join WPL 2024 Opening Ceremony: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ శుక్రవారం (ఫిబ్రవరి 23) బెంగళూరులో ఆరంభం కానుంది. మొదటి మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ప్రారంభ వేడుకను ఘనంగా ప్లాన్ చేసింది. ఓపెనింగ్ సెర్మనీ వేడుకకు బాలీవుడ్ హీరోలు…
Sidharth Malhotra and Kartik Aaryan to perform in WPL 2024 Opening Ceremony: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2వ ఎడిషన్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫిబ్రవరి 23న బెంగళూరులో ఆరంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్ బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ప్రారంభ వేడుకను నిర్వహించనుంది. ఈ వేడుకకు…
SidKiara: టైటిల్ చూడగానే.. ఏం మాట్లాడుతున్నావ్ రా.. నరాలు కట్ అయ్యిపోయాయి అని తిట్టకోకండి. ఈ వార్త రూమర్ కాదు బాలీవుడ్ క్రిటిక్, నటుడు కెఆర్ కె(KRK) నిర్మొహమాటంగా ట్విట్టర్ లో చెప్పుకురావడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. వారం క్రితమే బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ వివాహంతో ఒక్కటయ్యారు.
Sidharth Kiara Wedding: హమ్మయ్య.. ఎట్టకేలకు బాలీవుడ్ లో మరో ప్రేమ జంట పెళ్లితో ఒక్కటి అయ్యింది. గత కొంత కాలంగా ప్రేమలో తేలిపోయిన ప్రేమ పావురాలు సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ నేడు మూడు ముళ్లతో ఒక్కటయ్యారు.
Rashmika's controversial comments on South movie songs: కన్నడ కస్తూరి రష్మిక మందన్నకు స్టార్ డమ్ కట్టబెట్టింది తెలుగు సినిమాలే అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కన్నడలో గుర్తింపు తెచ్చుకున్నా ఆ తర్వాత తెలుగులోనే స్టార్ గా ఎదిగింది. ఆపై తమిళంలోనూ అవకాశాలు అందిపుచ్చుకుంది. అయితే తనకు స్టార్ డమ్ ను కట్టబెట్టిన దక్షిణాది సినిమాల పాటలపై నోరు పారేసుకుంది ఈ బ్యూటీ. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రష్మిక అక్కడ తను నటించిన తొలి…