ఆసక్తికరంగా కార్గిల్ వార్ డ్రామా “షేర్షా” టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ డ్రామా “షెర్షా”. ఈ చిత్రం కూడా ఓటిటి బాట పడుతుందనే వార్తలు గత కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. ఆ వార్తలకు తెర దించుతూ తాజాగా అమెజాన్ ప్రైమ్ లో సినిమా రిలీజ్ కానుందని ప్రకటించారు. ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం టీజర్‌ను ట్వీట్ చేస్తూ “మా హృదయాలలో ప్రేమ, ప్రైడ్, ఆనందంతో మేము షెర్షా కథను మీకు అందిస్తున్నాము” అని అన్నారు.
Read Also : నేను చాలా రిచ్: ఆర్. నారాయణమూర్తి
Also Read
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
- Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
- Varanasi Release Date: ఏప్రిల్ 7న 'వారణాసి' వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
1999 కార్గిల్ యుద్ధంలో పరం వీర్ చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం, ప్రయాణాన్ని ‘షెర్షా’లో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో బాత్రా పాత్రను మల్హోత్రా పోషించనున్నారు. ‘పంజా’ ఫేమ్ విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. కరణ్ జోహార్ ప్రొడక్షన్ బ్యానర్ ధర్మ ఎంటర్టైన్మెంట్, కాష్ ఎంటర్టైన్మెంట్ “షెర్షా”ను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆగస్టు 12న ఈ చిత్రం ప్రీమియర్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది.మరోవైపు1971 ఇండో-పాక్ యుద్ధం ఆధారంగా మరో దేశభక్తి చిత్రం “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” ఆగస్టు 13న డిస్నీ + హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
తాజావార్తలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!