Director Siddique Dies Due to Cardiac Arrest : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్దిఖీ గుండెపోటుతో మరణించారని తెలుస్తోంది. నిన్న గుండెపోటుకు గురైన ఆయనను కొచ్చిలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో ఎక్మో సపోర్ట్ అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇక నిన్నటి నుంచి నుంచి చావుతో పోరాడిన ఆయన కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. వారం క్రితం 69 ఏళ్లు…