Siddique Ismail Heart Attack: ప్రముఖ సినీ దర్శకుడు సిద్దిక్ ఇస్మాయిల్ అభిమానులకు షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. నిజానికి ఇప్పటికే న్యుమోనియా, కాలేయ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయనకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అందుతున్న సమాచారం మేరకు ప్రకారం, సిద్దిక్ పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. మరోపక్క సిద్ధిక్‌కు గుండెపోటు వచ్చిందన్న వార్త…