Aditi Rao Hydari Announces Engagement with Siddharth: సినీ హీరో సిద్ధార్థ హీరోయిన్ అదితి రావు హైదరిని వివాహం చేసుకున్నారని నిన్న మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో మరో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. పెబ్బేరు మండలంలో ఉన్న రంగనాయక పురం రంగనాయక స్వామి ఆలయంలో వీరు రహస్యంగా పూజలు చేయడంతో వివాహం జరిగ�
సినీ హీరో సిద్ధార్థ్ తనతో కలిసి మహాసముద్రం అనే సినిమాలో నటించిన అదితీరావు హైదరి వివాహం తెలంగాణలోని పెబ్బేరు మండలం శ్రీరంగాపురంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో జరిగింది. అయితే ముందుగా ఇక్కడ సినిమా షూటింగ్ చేస్తున్నామని ఆలయ నిర్వహకులకు చెప్పి వారి నుంచి పర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
Siddharth Tie Knot With Aditi Rao Hydari: తమిళ్ హీరో సిద్ధార్ద్ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు. హీరోయిన్ అదితి రావ్ హైదరితో సిద్ధార్ద్ ఏడడుగులు వేశాడు. సిద్ధార్ద్, అదితిల వివాహం వనపర్తిలోని శ్రీరంగపురం టెంపుల్‌లో బుధవారం (మార్చి 27న) జరిగింది. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. తమిళనాడు పురో�