Fire Accident: ముంబైలోని చెంబూర్‌లోని సిద్ధార్థ్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది మరణించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని సమాచారం. చనిపోయిన వారిలో ఓ బాలిక, పదేళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఈ సంఘటన తెల్లవారుజామున 4:30 నుండి 5 గంటల మధ్య జరిగింది. G+2 ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఇంట