మైఖేల్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా నిలబడాలి అనుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్, తన బ్లడ్ అండ్ స్వెట్ ని పణంగా పెట్టి సినిమా చేశాడు. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ని ప్రాపర్ ప్లానింగ్ తో రిలీజ్ చేస్తూ మైఖేల్ సినిమాపై అంచనాలని పెంచుతూ వచ్చిన సందీప్ కిషన్, సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం డిఫరెంట్ రిజల్ట్ ని ఫేస్ చెయ్యాల్సి వచ్చింది. హిట్ అవుతుంది అనుకున్న సినిమా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.…