నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ స్టోరీని నాని రివీల్ చేసేశాడు. నిన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ ప్రెస్ మీట్ లో పలువురు విలేఖరులు సినిమా గురించి ప్రశ్నించగా, చెప్పొచ్చో లేదో అంటూనే కొన్ని విషయాలను చెప్పేశారు నాని. ఈ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి కథానాయికలుగా కనిపించనున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కోల్‌కతాలో 1970 సంవత్సరంలో జరిగే కథ నేపథ్యంలో…