యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తండ్రి శ్యామ్ సిద్ధార్థ ఏప్రిల్ 28న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. పితృవియోగంతో దుఃఖంలో మునిగిపోయిన నిఖిల్ తాజాగా తన తండ్రిని తలచుకుంటూ ఓ సుదీర్ఘ ఎమోషనల్ నోట్ ను షేర్ చేశారు. అందులో తండ్రి కార్టికో బేసల్ డీజెనరేషన్ అనే అరుదైన వ్యాధితో గత 8 ఏళ్ళ నుంచి పోరాడుతున్నారన�