Nikhil Siddhartha : తండ్రి మృతిపై ఎమోషనల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తండ్రి శ్యామ్ సిద్ధార్థ ఏప్రిల్ 28న తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. పితృవియోగంతో దుఃఖంలో మునిగిపోయిన నిఖిల్ తాజాగా తన తండ్రిని తలచుకుంటూ ఓ సుదీర్ఘ ఎమోషనల్ నోట్ ను షేర్ చేశారు. అందులో తండ్రి కార్టికో బేసల్ డీజెనరేషన్ అనే అరుదైన వ్యాధితో గత 8 ఏళ్ళ నుంచి పోరాడుతున్నారని, ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లకు డైహార్డ్ ఫ్యాన్ అని వెల్లడించారు. తనను కూడా ఏదో ఒకరోజు వెండితెరపై మంచి నటుడిగా చూడాలని కలలు కన్నారని, తీరా ఆ కల నెరవేరే సమయానికి ఆయన లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి JNTU ఎలక్ట్రానిక్ ఇంజనీర్, స్టేట్ టాపర్ అని, వేలాది మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేశాడని తెలిపారు.
Read Also : Samantha : స్కామ్‌స్టర్స్… విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ పై రియాక్షన్
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
“మీరు ఎక్కడ ఉన్నా శాంతి లభిస్తుందని ఆశిస్తున్నాను నాన్న. మేము నిన్ను ప్రేమిస్తున్నాము. చాలా మిస్ అవుతున్నాము. మేము మీ గురించి ఆలోచించకుండా ఒక్కరోజు కూడా గడవదు. క్రాస్ రోడ్ మూవీ, బిర్యానీ ఔటింగ్‌లు, సుదూర ప్రాంతాలకు లాంగ్ డ్రైవ్‌లు, ముంబైలో వేసవి… ఇవన్నీ మిస్ అవుతాము. నేను మీ కుమారుడిగా గర్వపడుతున్నానని చెప్పాలనుకుంటున్నాను. మళ్లీ కలుస్తామని ఆశిస్తున్నాను నాన్న” అంటూ నిఖిల్ బరువెక్కిన హృదయంతో ఈ ఎమోషనల్ నోట్ ను ముగించాడు.
Devastated that My father Shyam Siddhartha Passed away yesterday.
Hope U find peace wherever you r Daddy..We Love u..
Our RTC Xroad movie and Biryani Outings, Travel,laughter, Summers in Mumbai.. will miss them all.
I am always proud to be Your son. Hope we meet again daddy🙏🏽 pic.twitter.com/vVsJOL6ad1— Nikhil Siddhartha (@actor_Nikhil) April 29, 2022
తాజావార్తలు
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?