భారతీయ సినిమా ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనెగల్ మరణించారు. శ్యామ్ బెనెగల్ 23 డిసెంబర్ 2024న తుది శ్వాస విడిచారు. శ్యామ్ బెనెగల్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం సాయంత్రం 6:00 గంటలకు శ్యామ్ బెనగల్ ఈ లోకానికి శాశ్వతంగా వీడ్కోలు పలికాడు. శ్యామ్ బెనగల్ మరణవార్తతో సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. అందుతున్న సమాచారం సమాచారం ప్రకారం, ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో శ్యామ్ బెనెగల్ సాయంత్రం…
బంగ్లాదేశ్ జనం ఎంతో గౌరవించే వారి మహానాయకుడు ముజీబుర్ రహ్మాన్. ఆయన జీవిత చరిత్ర శ్యామ్ బెనగల్ తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఇండియా, బంగ్లాదేశ్ లలో కరోనా లాక్ డౌన్స్, అలాగే, ఈ మధ్య వచ్చిన రెండు భారీ తూఫాన్లు సినిమా నిర్మాణాన్ని ఆలస్యం చేశాయి. కాకపోతే, ఎలాగోలా ఇప్పటికే 80 శాతం బయోపిక్ పూర్తి చేశామన్న శ్యామ్ బెనగల్ మిగతా భాగం కూడా త్వరలోనే పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.బంగ్లాదేశ్ స్వతంత్రోద్యమంలో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పోరాడిన…