శ్వేత తివారీ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ బీటౌన్‌లో పలు సీరియల్స్, షోలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘కసౌతి జిందగీ కే’ సీరియల్ ద్వారా టీవీ రంగంలోకి అడుగు పెట్టడమే కాదు.. బుల్లి తెరను ఊపేశారు. మేరే డాడ్ కి దుల్హాన్, బాల్వీర్ వంటి షోలు కూడా శ్వేత తివారీ చేశారు. వరుసగా సీరియల్స్, షోలు చేస్తూ స్టార్‌గా ఎదిగారు. ఆ క్రేజ్‌తో అనేక చిత్రాలలో కూడా నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలతో పాటు…
Shweta Tiwari : శ్వేతా తివారీ టీవీ సీరియల్స్‌లో సుదీర్ఘ కెరీర్‌ను ఎంజాయ్ చేసింది. అంతే కాదు శ్వేతా తివారీ బిగ్ బాస్ విజేత కూడా. శ్వేతా తివారీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శ్వేతా తివారీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.
Shweta Tiwari: బాలీవుడ్‌లోని అందమైన భామల్లో శ్వేతా తివారీ ఒకరు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ తన మనసులోని భావాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. అవి ఆమె మాటల్లోనే.. ‘‘నాకు పెళ్లి మీద ఏమాత్రం నమ్మకంలేదు. మ్యారేజ్ చేసుకో అని నా కూతురిని కూడా బలవంతపెట్టను. ఆ విషయంలో తుది నిర్ణయం నా కూతురిదే. ఆమెకు ఏది సంతోషంగా అనిపిస్తే అదే చేయమని చెబుతా. ఎవరి కోసమో మన జీవితాన్ని త్యాగం చేయాల్సిన పనిలేదనే విషయాన్ని నా…
ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారీ ఒకప్పుడు తన అందంతో చర్చల్లో ఉండేది. కానీ తాజాగా ఇచ్చిన ఓ స్టేట్మెంట్ తో వివాదాన్ని కొనితెచ్చుకుంది. భోపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో శ్వేతా తివారీ ఒక ప్రకటనతో మతపరమైన మనోభావాలను దెబ్బ తీసింది అంటూ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ‘ఏది చెప్పినా ఎవరినీ నొప్పించాలని నేను ఎప్పుడూ అనుకోను. నా కామెంట్ ను ఇలా తీసుకుంటారని నేను అనుకోలేదు. ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదు” అంటూ అందరికి క్షమాపణలు…
దేవుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ పాపులర్ బ్యూటీ ఇప్పుడు చిక్కుల్లో పడింది. టీవీ నటి శ్వేతా తివారీ హిందూ మనోభావాలను దెబ్బతీశారని నెటిజన్లు మండిపడుతున్నారు. శ్వేతా తివారీ బుధవారం భోపాల్ విలేకరుల సమావేశంలో తన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఇబ్బందుల్లో పడింది. 41 ఏళ్ల ఈ బ్యూటీ తన రాబోయే వెబ్ సిరీస్ ‘షోస్టాపర్’ ప్రమోషన్ కోసం సహనటుడు రోహిత్ రాయ్‌తో కలిసి బుధవారం భోపాల్‌లో ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఈ వెబ్ సిరీస్‌లో…