Home
Shubman Gill
Shubman Gill News
-
IND vs BAN: ఆరేసిన అశ్విన్.. బంగ్లాపై భారత్ ఘన విజయం! పాకిస్తాన్లా కాదు
India won by 280 Runs Against Bangladesh: చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 515 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన బంగ్లా.. రవిచంద్రన్ అశ్విన్ మాయాజాలంకు 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో రోహిత్ సేన 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (82) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అశ్విన్ 6 వికెట్స్ పడగొట్టగా.. రవీంద్ర… -
Shubman Gill Century: గిల్ సెంచరీ.. దిగ్గజాల సరసన చేరిన యువ ఆటగాడు
బంగ్లాదేశ్‌తో జరిగిన చెన్నై టెస్టులో టీమిండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ టెస్టుల్లో 5వ సెంచరీ సాధించాడు. 119 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో గిల్ 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో 100 సిక్సర్ల మార్కును కూడా దాటేశాడు. -
India vs Bangladesh: సెంచరీలతో అదరగొట్టిన గిల్, పంత్.. బంగ్లా టార్గెట్ 515
India vs Bangladesh: తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు టీమిండియా 515 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. ఇక టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 287 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీలు చేశారు. పంత్ 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. కాగా, శుభ్‌మన్ గిల్ 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేఎల్… -
IND vs BAN: శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి.. జట్టుకు దూరమైన ఆటగాడికి ఛాన్స్!
సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. అక్టోబర్ 7 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ టీ20 సిరీస్‌కు స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పని భారాన్ని తగ్గించే విధానంలో భాగంగా అతడిని పొట్టి సిరీస్‌లో ఆడించకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. ఈ సీజన్లో భారత్ ఆడే పది టెస్టులకు అతడు జట్టులో ఉండే అవకాశముంది. త్వరలో న్యూజిలాండ్‌తో… -
Duleep Trophy 2024: ఇండియా-ఎలో 10 మంది టీమిండియా ప్లేయర్స్.. తెలుగోడికి దక్కని చోటు!
India A Playing 11 vs India B: ప్రతిష్ఠాత్మక దులీప్ ట్రోఫీ 2024 ప్రారంభమైంది. తొలి రౌండ్ మ్యాచ్‌లో భాగంగా బెంగళూరులోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇండియా-ఎ, ఇండియా-బి మధ్య మ్యాచ్ ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇండియా-ఎ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇండియా-బి బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్ బ్యాటింగ్ చేస్తున్నారు. 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 రన్స్ చేశారు. ఇండియా-ఎలో తెలుగు… -
Duleep Trophy 2024: టీమిండియా స్టార్లకు కూడా నో ప్లేస్.. ఇండియా-ఎ తుది జట్టు ఇదే!
Shubman Gill Lead India A in Duleep Trophy 2024: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ 2024 గురువారం (సెప్టెంబర్ 5) నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో నాలుగు జట్లు తలపడుతుండగా.. ఓ టీమ్ మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఇండియా-ఎ vs ఇండియా-బి మధ్య రేపు ఉదయం 9 గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ఆరంభం కానుంది. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియంలో ఇండియా-సి vs ఇండియా-డి మధ్య గురువారం… -
AUS vs IND: పుజారా, రహానే స్థానాలకు ఆ ఇద్దరే సరైనోళ్లు: డీకే
Dinesh Karthik About Border-Gavaskar Trophy: గత బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భారత సీనియర్ క్రికెటర్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే కీలక పాత్ర పోషించారు. వచ్చే నవంబర్‌లో మొదలయ్యే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వారిద్దరు ఆడడం దాదాపు అసాధ్యమే. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు చేరుకొనేందుకు భారత్ సహా ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ కీలకం. ఈ నేపథ్యంలో బలమైన జట్టుతో కంగారో గడ్డపైకి భారత్ వెళ్లనుంది. అయితే పుజారా-రహానే స్థానాల్లో ఎవరు ఆడుతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో… -
IND vs SL: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. మూడో టీ20 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్!
Shubman Gill Likely To Miss IND vs SL 3rd T20: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో టీ20 జరగనుంది. మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్ క్లీన్ స్వీప్ మీద భారత్ కన్నేసింది. అయితే మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఓ బ్యాడ్ న్యూస్. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మూడో టీ20కి దూరం… -
Yashasvi Jaiswal Century: గిల్ వల్లే సెంచరీ మిస్.. గిల్ యశస్వి ఏమన్నాడంటే?
జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20 యశస్వి జైస్వాల్ చెలరేగిన విషయం తెలిసిందే. 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 93 రన్స్ చేశాడు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన జైస్వాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన యశస్వి.. సెంచరీ చేసేలా కనిపించినా ఆ ఫీట్‌ను అందుకోలేకపోయాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడి.. యశస్వి సెంచరీ చేయకుండా అడ్డుపడ్డాడని కొంతమంది నెటిజన్లు విమర్శలు చేశారు. మ్యాచ్… -
ZIM vs IND 4th T20I: నేడు జింబాబ్వేతో భారత్ నాలుగో టీ20.. మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే..!
IND vs Zim 4th T20: జింబాబ్వే పర్యటనలో ఉన్న యువ భారత జట్టు అంచనాలకు అనుగుణంగానే ఆడుతుంది. తక్కువ స్కోర్ల తొలి టీ20లో తడబడి ఓటమి పాలైనా.. ఆ తర్వాతి రెండు టీ20 మ్యాచ్‌లలో జట్టు సంపూర్ణ ఆధిపత్యాన్ని కనబరిచింది.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..