ఈరోజు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్రైడర్స్ ఘన విజయం సాధించింది. ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆదరగొట్టింది కేకేఆర్ జట్టు. 93 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగ్గిన కోల్కతా జట్టు ఒక్క వికెట్ కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ గిల్(48) పరుగులు చేసి చివర్లో చాహల్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(41) పరుగులతో జట్టుకు కేవలం 10 ఓవర్లలోనే…
ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన భారత జట్టు ప్రస్తుతం అక్కడే ఉంది. వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. అందుకోసం అక్కడే ఆగిపోయిన భారత జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. భారత యువ ఓపెనట్ శుబ్ మాన్ గిల్ గాయం బారిన పడ్డాడు. దాంతో అతను ఈ టెస్ట్ సిరీస్ కు దూరం కానున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సిరీస్ కు…
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, శుభ్మన్ గిల్ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన గిల్.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటన కోసం ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉంది ఇన్స్టాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. అందులో… ఓ అభిమాని ‘మీరింకా ఒంటరిగానే ఉన్నారా…? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ…. ‘అవును నేనింకా ఒంటరిగానే ఉన్నా. ఇప్పట్లో ఎవరితోనూ…