Shubman Gill breaks Virat Kohli’s Record: ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ నిర్ధేశించిన 197 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (72; 44 బంతుల్లో 6×4, 2×6) హాఫ్ సెంచరీతో జట్టును ముందుండి నడిపిస్తే.. ఇన్నింగ్స్ చివరలో రాహుల్ తెవాతియా (22; 11 బంతుల్లో 3×4), రషీద్ ఖాన్ (24 నాటౌట్;…