స్టార్ హీరోయిన్ శృతిహాసన్‌కి సంబంధించి రోజుకో వార్త వస్తూనే ఉన్నాయి. సినిమాల కంటే తన రిలేషన్ షిప్ గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఆమె దాదాపు ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఆసక్తికర ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఆమె అందమైన చిత్రాలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతాయి. ఇప్పుడు మరోసారి ఒక చిత్రాన్ని పంచుకుంటూ శృతిహాసన్ తనను తాను ‘లక్కీ గర్ల్’గా అభివర్ణించింది. శృతి హాసన్ డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హజారికాతో డేటింగ్ చేస్తున్న విషయం…