Chaduvuko Telangana Mission 10th Class: చదువుకో తెలంగాణ మిషన్ టెన్త్ క్లాస్ అనే నూతన కార్యక్రమానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన పోస్టర్ హైడ్రో కమిషనర్ రంగనాథ్ ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించడానికి మెరిట్ స్టూడెంట్స్ కు నగదు బహుమతి ఇస్తున్నట్లు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ హెడ్ భాస్కర్ తెలిపారు. Google Photosకు AI అప్‌డేట్.. వాయిస్ కమాండ్లతో ఫోటో ఎడిటింగ్ రాష్ట్ర స్థాయిలో…