రైతులు మత్స్య పరిశ్రమ వైపు కూడా మొగ్గు చూపిస్తున్నారు.. ఎక్కువ మంది రైతులు చేపలు, రొయ్యల పెంపకం ను చేపడుతున్నారు.. అయితే ఇందులో మంచి ఆదాయాన్ని పొందాలంటే పిల్లల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి.. ముఖ్యంగా చలికాలంలో వాతావరణ ఇబ్బందులకు తోడు తొందరగా వ్యాపించే వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రొయ్యలు పెంచాలనుకునే రైతులు ఎలాంటి పిల్లలను ఎంపిక చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.. కొన్నేళ్ల క్రితం అద్భుతమైన లాభాలను తెచ్చిపెట్టిన రొయ్యల పెంపకం ఇప్పుడు నష్టాల్లో…