అమ్మాయిలు ఊరికే ఎదిగేస్తారు అంటుంటారు. వీరిని చూస్తే నిజమేనేమో అనిపించకమానదు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ టెలికాస్ట్ అవుతుండగానే అవికాగోర్ ఉయ్యాల జంపాల అంటూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది వావ్ అనిపించింది. ఇలాగే ట్విస్ట్ ఇచ్చింది అవంతిక వందనపు. అమ్మ చేసింది మిస్ చాలా లైట్‌గానే ఉంటుందని తన ముద్దు ముద్దు మాటలతో మెస్మరైజ్ చేసిన అవంతిక ఏకంగా హాలీవుడ్ చిత్రాల్లో హాట్‌గా కనిపించి ఏంటీ మన అమ్మాయేనా అనేలా బుగ్గలు నొక్కుకునేలా మారిపోయింది. ఇప్పుడు వీళ్ల…
ఈ మధ్యకాలంలో పనిలేని వారందరూ సోషల్ మీడియాలోనే ఉండటం వల్ల అక్కడ అనేక చర్చలు జరుగుతున్నాయి. పనికొచ్చే చర్చలు కొన్నైతే పనికిరాక టైం పాస్ చేసేందుకు చేసే చర్చలు కొన్ని ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ట్విట్టర్లో అయితే ఒక విషయం హాట్ టాపిక్ అవుతుంది. అదే ఎన్టీఆర్ హీరోగా నటించిన ఒక సినిమా నిర్మాత ఆత్మహత్యాయత్నం. అసలు విషయం ఏమిటంటే ఆ మధ్యకాలంలో శ్రేయ హాట్ స్టార్ లో నటించిన ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో…
ఆస్కార్ విజేత ఎ. ఆర్. రెహమాన్ స్వరపరచగా సింగర్ అనన్య బిర్లా పాడిన ‘హిందుస్తానీ వే’ గీతం భారత్ తరఫున ఒలింపిక్ క్రీడల కోసం టోక్యో వెళ్ళిన క్రీడాకారుల పెదాలపై విశేషంగా నానుతోంది. అంతేకాదు… ఇండియన్ స్పోర్ట్స్ పర్శనాలిటీస్ పై చిత్రీకరించిన ఈ గీతానికి సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. చిత్రం ఏమంటే… దేశభక్తిని, క్రీడాస్ఫూర్తిని మిళితం చేస్తూ సాగే ఈ పాటకు మించిన స్పందన నాలుగు రోజుల క్రితం విడుదలైన రెహ్మాన్ మరో సాంగ్…