Shraddha Das : శ్రద్ధాదాస్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంటోంది. సినిమాల్లో కాదండోయ్.. సోషల్ మీడియాలో. ఈమెకు ఇప్పుడు తెలుగులో పెద్దగా సినిమా ఆఫర్లు రావట్లేదు. చాలా రోజులుగా సినిమా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది. అప్పుడెప్పుడో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో మెరిసింది. కానీ తెలుగులో స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. ఆ తర్వాత బెంగాళీ సినిమాల్లోకి వెళ్లిపోయింది. అక్కడే వరుసగా సినిమాలు చేసుకుంది ఈ భామ. ఆ…