Soumya Rao’s Statement on Leaving Jabardasth: ఎన్నో సంవత్సరాలుగా బుల్లితెరపై కామెడీతో అలరిస్తూ, కితకితలు పెట్టిస్తోన్న షో జబర్దస్త్. ఈ షోతో ఎంతో మంది కెరీర్ స్టార్ట్ చేసి ఈనాడు వెండితెరపై తమ సత్తాను చాటుతున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫామిలీ నుంచి వచ్చిన సుడిగాలి సుధీర్, గెటప్ శీను, హైపర్ ఆదితో సహా పలువురు కమెడియన్స్ బిగ్ స్క్రీన్ పై రాణిస్తున్నారు. అలాగే ఇందులో మొదట యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ భరద్వాజ సైతం…