యాంకర్, సినీ నటి అనసూయ కు పబ్లిక్ లో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. ఎక్కడైనా కనిపిస్తే చాలు కుర్రాళ్లు ఎగబడుతున్నారు.. ప్రస్తుతం ఆమె కేరీర్ పీక్స్ లో ఉందని వేరేలా చెప్పనక్కర్లేదు.. వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లకు కూడా అనసూయ ఎక్కువగా వెళ్తుంది.. తాజాగా అనసూయ కోదాడ వెళ్లినట్లు సమాచారం. అక్కడ ఓ షాప్ ఓపెనింగ్ లో ఆమె పాల్గొన్నారు. అనసూయ రాకను తెలుసుకున్న ఫ్యాన్స్ భారీగా అక్కడకు…