Thamanna odela2 : ఓదెల రైల్వే స్టేషన్.. 2021లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రస్తుతం సీక్వెల్ గా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీం వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మాస్ డైరెక్టర్ గా పేరు పొందిన సంపత్ నంది చిత్రీకరించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు అశోక్ తేజ…