మధ్యప్రదేశ్‌లో అమానుష ఘటన వెలుగు చూసింది. ధార్ జిల్లాలో మహిళను ఓ వ్యక్తి కర్రతో అందరూ చూస్తుండగా కొడుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో.. నలుగురు వ్యక్తులు ఆ మహిళను పట్టుకుని ఉంటే మరొక వ్యక్తి కర్రతో వెనుక భాగాన కొడుతున్నాడు. అయితే.. ఆ మహిళ ఏం పనిచేసిందో తెలియదు కానీ.. నలుగురి చేతిలో నుంచి బయట పడేందుకు ఆమెకు ఎవరూ సాయం చేయలేదు. అంతేకాకుండా.. చూస్తూ ఫోన్లో ఈ…
భారత వైమానిక దళానికి చెందిన గరుడ్ కమాండో సూసైడ్ చేసుకున్నాడు. తన సర్వీస్ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుజరాత్‌లోని కచ్ జిల్లా భుజ్ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందించారు. నవంబర్ 16న తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
Indian American Murdered Girl Friend: ఈ మధ్య చిన్న చిన్న గొడవలకే మనుషులు దారుణాలకు ఒడిగడుతున్నారు. విచక్షణ కోల్పోయి ప్రాణాలు తీసేవారు వెళుతున్నారు. మనిషి ప్రాణాలకు విలువ లేకుండా చేస్తున్నారు. ఆవేశంతో తాము ప్రేమించిన వారినే బలి తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే.. అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ భారతీయ అమెరికన్ తన ప్రియురాలిని చిన్నపాటి గొడవ కారణంగా కాల్చి చంపాడు. 29 ఏళ్ల…
రాజస్థాన్‌లోని అల్వార్ నుంచి పాకిస్థాన్ కు వెళ్లిన అంజు.. అక్కడ చాలా సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అంజు తన ప్రేమికుడు నస్రుల్లాతో కలిసి ఓ మైదానంలో తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉంది.
Viral: ప్రతి ఒక్కరూ తమ జీవితంలోని ప్రత్యేక క్షణాలను కాపాడుకోవడానికి ఇష్టపడతారు. కొందరు ఆ క్షణాలను జ్ఞాపకాల్లో, మరికొందరు ఫోటోల ద్వారా దాచుకుంటారు. ఈ రోజుల్లో, ప్రతి మధుర క్షణాన్ని సెల్ తో ఫోటోలో బంధించవచ్చు.