నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం చేస్తున్న దానిని నిలబెట్టుకోవడం కూడా పెద్ద సవాలే. సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, జూమ్ కాల్స్ ఇలా ఎన్నో జీవితంలో ముడిపడి ఉంటాయి. వాటిలో దేనికీ దేనికి హాజరు కాకపోయినా రిమార్క్ పడుతుంది. అందుకే కాబోలు అనేకమంది వ్యక్తులు వేరేపనులలో ఉన్న మీటింగ్ లకు హాజరవుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారింది. RR vs RCB:…