Home
Shobu Yarlagadda
Shobu Yarlagadda News
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
నందమూరి బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్ డెలివరీకి, మాస్ మేనరిజమ్‌కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇప్పటివరకు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా తన పవర్ఫుల్ వాయిస్‌తో అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు బాలయ్య. మలయాళ వర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం “Don’t Trouble the Trouble”. ఒకప్పుడు బాలకృష్ణ నటించిన శ్రీమన్నారాయణ సినిమాలోని డైలాగ్ నే ఫహద్ సినిమాకు టైటిల్… -
Baahubali The Epic : బాహుబలి సినిమా వద్దన్న రాజమౌళి.. అతని వల్లే చేశారంట
Baahubali The Epic : బాహుబలి 2 పార్ట్ లు కలిపి బాహుబలి ది ఎపిక్ సినిమాగా తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ఎన్టీవీ పాడుకాస్ట్ లో ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయట పెట్టాడు. బాహుబలి సినిమా తీద్దాం అనుకున్నప్పుడు బడ్జెట్ గురించి చాలా రకాల చర్చలు జరిగాయన్నారు. అప్పటికి… -
Baahubali The Epic : కొత్త సీన్స్ యాడ్ చేయడంపై నిర్మాత క్లారిటీ
Baahubali The Epic : ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి రెండు పార్టులను ఒకే పార్టుగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే కదా. ఈ సందర్భంగా మూవీపై అనేక రకాల అంచనాలు పెట్టుకుంటున్నారు అభిమానులు. రెండు పార్టీలు కలిపి ఒకే సినిమాగా తీసుకురావడంతో చాలా సీన్లను తీసేస్తారని ముందు నుంచే తెలిసిందే. ఈ క్రమంలోనే మూవీలో కొన్ని కొత్త సీన్స్ యాడ్… -
Baahubali : శ్రీదేవి పాత్ర నాకు వచ్చిందని తెలియదు.. రమ్యకృష్ణ కామెంట్స్
Baahubali : బాహుబలిలో శివగామి పాత్రకు ఎంతటి పేరు వచ్చిందో తెలిసిందే. ఈ పాత్రలో రమ్యకృష్ణ నటించడం కాదు.. జీవించేసిందనే చెప్పాలి. ఆ స్థాయిలో ఈ పాత్రకు ప్రశంసలు దక్కాయి. అయితే ఈ పాత్రను ముందుగా శ్రీదేవికి అనుకున్నారనే ప్రచారం అప్పట్లో జరిగింది. తాజాగా రమ్యకృష్ణ, శోభు యార్లగడ్డ కలిసి జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్ లుగా వచ్చారు. ఇందులో జగపతి బాబు మాట్లాడుతూ.. శ్రీదేవి చేయాల్సిన శివగామి పాత్ర… -
Baahubali : భళ్లాల దేవుడి పాత్రకు హాలీవుడ్ నటుడిని అనుకున్న రాజమౌళి..
Baahubali : రాజమౌళి తీసిన బాహుబలి ఓ చరిత్ర. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో బాహుబలి పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. భళ్లాల దేవుడి పాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ ను అనుకున్నప్పుడు.. అతని హైట్ ఉన్న నటుడే భళ్లాల దేవుడి పాత్రకు కావాలని రాజమౌళి అనుకున్నారంట. అందుకే హాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన జేసన్ మొమొవా అనే నటుడిని తీసుకోవాలని అనుకున్నారంట. ఎందుకంటే… -
Baahubali Epic : ఏంటి.. బాహుబలి కోసం ముందు ఆ హీరోను అనుకున్నారా..?
Baahubali Epic : పదేళ్ల క్రితం సినిమా ప్రపంచంలో సునామీ సృష్టించింది బాహుబలి. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దాని తుఫాన్ కనిపిస్తోంది. బాహుబలి రెండు పార్టులు కలిపి ఒకే పార్టుగా బాహుబలి ఎపిక్ పేరుతో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అనేక రూమర్లు మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. అయితే బాహుబలి సినిమాలో హీరోగా ప్రభాస్ ను కాకుండా హృతిక్ రోషన్ ను అనుకున్నారని.. రాజమౌళి అతనికి కథ… -
Baahubali Epic : బాహుబలి ఎపిక్ రన్ టైమ్ ఎంతో తెలుసా.. ఇక్కడే సర్ ప్రైజ్
Baahubali Epic : బాహుబలి రెండు పార్టులను కలిపి బాహుబలి ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా తీసుకువస్తున్న విషయం తెలిసిందే. సినిమా వచ్చి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మూవీని అక్టోబర్ 31న రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ ఎపిక్ సినిమాపై చాలా రకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ రూమర్లపై తాజాగా నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. సినిమా రన్ టైమ్ 3 గంటల 40 నిమిషాలని తెలిపారు. అయితే దీనిపై చిన్న మార్పులు ఉంటే ఉండొచ్చు… -
Baahubali Epic : బాహుబలి-3పై నిర్మాత క్లారిటీ.. సర్ ప్రైజ్..
Baahubali Epic : జక్కన్న చెక్కిన అద్భుతం బాహుబలి సిరీస్. రెండు సిరీస్ లను కలిపి ఈ అక్టోబర్ నెలలోనే ఒకే సినిమాగా తెస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి ఎపిక్ పేరుతో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా నేపథ్యంలో రకరకాల రూమర్లు వైరల్ అవుతున్నాయి. బాహుబలి-3 కూడా ఉంటుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. బాహుబలి ది ఎపిక్ సినిమా చివర్లో ఈ ప్రకటన చేస్తారని అంటున్నారు. దానిపై తాజాగా నిర్మాత… -
Bahubali: ‘బాహుబలి’ల రీయూనియన్
తెలుగు సినీ పరిశ్రమ మాత్రమే కాదు, భారత సినీ పరిశ్రమ స్థితిగతులను మార్చిన బాహుబలి రిలీజ్‌కు 10 ఏళ్లు పూర్తయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, రానా విలన్‌గా నటించిన ఈ సినిమా సుమారు 10 ఏళ్ల క్రితం ఇదే రోజు విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. Also Read:Shikhar Dhawan: అంతర్జాతీయ క్రికెట్లో నేను ఎదుర్కొన్న డేంజరస్ బౌలర్లు వాళ్లే.. తెలుగు సినీ పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి వందల కోట్లు కలెక్ట్ చేసింది. ఆ… -
Prabhas: ప్రభాస్ విగ్రహంపై బాహుబలి నిర్మాత ఫైర్.. క్లారిటీ ఇచ్చిన మ్యూజియం అధికారులు
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన రేంజ్ కేవలం ఇండియా మాత్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా పాకింది అంటే అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమాతో మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ మారాడు.
తాజావార్తలు
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?