ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ డిజిటల్ రంగంలోకి మరో వినూత్న ప్రయత్నంతో ముందుకు వస్తోంది. హీరోయిన్ శోభిత ధూళిపాలను ప్రధాన పాత్రలో పెట్టి ఓ సరికొత్త వెబ్ మూవీని నిర్మించింది. ఈ చిత్రానికి యువ దర్శకుడు శరత్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి ‘చీకట్లో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ వెబ్ సినిమాని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమేజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు. అయితే, ఈ…
అక్కినేని నాగ చైతన్య, సమంతాలు 2021 అక్టోబర్ లో డివోర్స్ తీసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోయి ప్రస్తుతం ఎవరి లైఫ్స్ వాళ్లు లీడ్ చేస్తున్నారు. సమంతా తన సినిమాలతో బిజీగా ఉంటే, చైతన్య తన కెరీర్ పై ఫోకస్ పెట్టాడు. అయితే సామ్ తో విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితా ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ రూమర్స్ చై, శోభిత వరకూ వెళ్ళాయి కానీ ఇద్దరూ పెద్దగా రెస్పాండ్…