Shoaib Malik : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్న ఆమె.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్న ఆమె.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి తరువాత ఆమెచాలా ఇబ్బందులను ఎదుర్కొంది. వాటిని అన్నింటిని ఎదుర్కొని సానియా.. భర్తతో పాకిస్తాన్ లోనే కాపురం పెట్టింది.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టు కంటే అఫ్గానిస్తాన్ చాలా బెటర్ అని అభిప్రాయపడ్డాడు. "వన్డే ప్రపంచకప్-2023లో మా జట్టు కంటే అఫ్గానిస్తాన్ మెరుగైన క్రికెట్ ఆడింది. అఫ్గాన్స్ అద్భుతమైన పోరాట పటిమ ప్రదర్శన కనబరిచారు" అని కార్యక్రమంలో మాలిక్ చెప్పాడు.
పాకిస్థాన్ కెప్టెన్సీ గురించి షోయబ్ మాలిక్ మాట్లాడుతూ.. “బాబర్ ఆజం రాజీనామా చేస్తే వైట్ బాల్ క్రికెట్‌లో షాహీన్ అఫ్రిదీని కెప్టెన్‌గా చేయాలన్నాడు. అతను లాహోర్ ఖలందర్స్‌కు అటాకింగ్ కెప్టెన్ అని చూపించాడని తెలిపాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ 2023 ఎడిషన్ లో షాహీన్ అఫ్రిది తన కెప్టెన్సీలో లాహోర్ ఖలందర్స్‌ను ఛాంపియన్‌గా చేశాడు.
Sania Mirza-Shoaib Malik Divorce: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటునున్నారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు కారణం లేకపోలేదు. తాజాగా షోయబ్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోను మార్చాడు. ఇదివరకు ‘సూపర్ ఉమెన్ సానియా మీర్జా’ అని బయోలో ఉండగా.. ఇప్పుడు ‘ప్రో అథ్లెట్ – లైవ్ అన్‌బ్రోకెన్’ అని ఉంది. పాకిస్థాన్ మాజీ…
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తమ దాంపత్య జీవితానికి పుల్‌స్టాప్ పెట్టనున్నట్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Sania Mirza: ఇండియా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా- పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ మధ్య విబేధాలు నెలకొన్నాయని, ఈ జంట విడాకులు కూడా తీసుకున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి.
Sania Mirza: ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాకు ఎన్నో అవార్డులను అందించిన ఆమె పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లాడింది.