Shoaib Malik: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాజీ భర్త షోయబ్ మాలిక్ మరోసారి వార్తల్లో నిలిచారు. షోయబ్ తన మూడవ భార్య సనా జావేద్ తో విడాకులు తీసుకునేందు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో ఊహాగానాలు మరింతగా పెంచింది. ఈ వీడియోలో, మాలిక్, అతని ప్రస్తుత భార్య సనా ఇద్దరూ దూరాన్ని పాటిస్తూ.. బహిరంగంగా ఒకరితో ఒకరు సంభాషించుకోకుండా కనిపించారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ తన…
Sania Mirza-Shoaib Malik Divorce: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ల విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకుంటునున్నారని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలకు కారణం లేకపోలేదు. తాజాగా షోయబ్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోను మార్చాడు. ఇదివరకు ‘సూపర్ ఉమెన్ సానియా మీర్జా’ అని బయోలో ఉండగా.. ఇప్పుడు ‘ప్రో అథ్లెట్ – లైవ్ అన్‌బ్రోకెన్’ అని ఉంది. పాకిస్థాన్ మాజీ…