Shivathmika Rajashekar: తండ్రి ఒకప్పుడు యాంగ్రీ మేన్ గా జేజేలు అందుకున్నారు. తల్లి సహజనటి, దర్శకురాలు. ఇద్దరు ప్రతిభావంతులైన నటుల కూతురు కూడా అదే తీరున సాగకుండా ఉండదు కదా! డాక్టర్ రాజశేఖర్, జీవిత చిన్నకూతురు శివాత్మిక కూడా అమ్మానాన్న బాటలోనే నటనలో అడుగుపెట్టింది.