స్టార్ హీరోల కూతుర్లు ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా చాలా రేర్ గా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ఇక్కడ క్యారెక్టర్స్ కి తగ్గట్లు గ్లామర్ గా కనిపించాల్సి వస్తే ఎలా కామెంట్స్ ఫేస్ చెయ్యాల్సి వస్తుందో అనే భయం ప్రతి స్టార్ హీరో డాటర్ కి ఉంటుంది. ఈ కారణంగానే చాలా మంది హీరోలు తమ కూతుర్లని ఇండస్ట్రీకి దూరంగా ఉంచుతారు. ఈ స్టీరియోటైప్ మైండ్ సెట్ ని బ్రేక్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది…