టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ పేరుతో స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాలను మరోసారి థియేటర్స్ లో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. మొన్నటి వరకు టాలీవుడ్ లో ఈట్రెండ్ ఓ రేంజ్ లో జరిగింది. మురారి, సింహాద్రి, పోకిరి, చెన్నకేశవరెడ్డి, సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి సినిమాలు భారీ వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ గా కూడా నిలిచాయి. కానీ ఇదంతా ఒకప్పుడు. ఒకరిని చూసి ఒకరు రీరిలీజ్ ట్రెండ్ కానీ క్యాష్ చేసుకుందామనుకున్నారు. ఆఖరికి…
టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాల రీరిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది. హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి సూపర్ హిట్ చిత్రాలను 4k లో అప్ గ్రేడ్ చేసి విడుదల చేస్తూ సెలెబ్రేషన్స్ చేసే సంప్రదాయం పోకిరితో మొదలై అలా సాగుతూ ఉంది. కాని ఇటీవల వాటి ఫలితాలు ఆశించినంతగా లేవు. అభిమానుల ఎమోషన్స్ ని క్యాష్ చేసుకోవాలి అని చుసిన కొందరికి ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు. కొందరు స్టార్ హీరోల ఫ్లాప్ చిత్రాలను విడుదల…